G20 Gallery: విశాఖలో జీ 20 సమావేశం సందడి
విశాఖ సాగర తీరం వేదికగా జీ20 సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో విందు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్

విశాఖ జీ 20 సమావేశం ఏర్పాటు

కార్యక్రమంలో పాల్గొన్న పారిశ్రామిక వేత్తలు

ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి

రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు

ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానం పలికారు

అతిథులకు అభివాదం చేస్తున్న చిత్రం

జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న పారిశ్రామిక వేత్తలు

చేనేత యంత్రాన్ని పరిశీలిస్తున్న దృశ్యం

హస్తకళల ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తున్న చిత్రం

ప్రసంగాన్ని ఫోన్ లో ఫోటోలు తీసుకుంటున్న ప్రతినిధులు

మధుర క్షణాలను ఫోన్ లో భద్రపరుచుకుంటున్న మంత్రి రోజా

విందు ఏర్పాటు చేశారు.

చాాలా మంది పారిశ్రామిక ప్రతినిధులు హాజరు అయ్యారు.

మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

అద్భుతమైన పదర్శన అందరినీ ఆకట్టుకుంది.

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కళాఖండాలు

రంగు రంగు కాంతులతో వేదికను అలంకరించారు.