Comedian Mano Bala: మనోబాల మరణం.. సినీ పరిశ్రమకు మరువలేని రుణం
మనోబాల కొన్ని వందల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న తమిళ నటుడు. భాషా భేదం లేకుండా అన్ని చిత్రపరిశ్రమల్లోని ప్రముఖులతో పనిచేశారు.
1 / 19 

మనోబాల
2 / 19 

సీనియర్ నటుడు
3 / 19 

భారతీరాజా దగ్గర శిష్యరికం చేశారు
4 / 19 

అగ్ర కధానాయకులతో నటించారు
5 / 19 

ప్రతి ఒక్కరితో చరిగిపోని గుర్తులను పదిలం చేసుకున్నారు
6 / 19 

కమెడియన్ గా అందరినీ మెప్పించారు
7 / 19 

గజినీ సినిమాతో అందరి కళ్ళలో పడ్డారు
8 / 19 

కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు
9 / 19 

ఉదయ్ నిథితో సన్నిహితంగా ఉన్నారు
10 / 19 

అజాత శత్రువుగా పేరు గణించారు
11 / 19 

నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మించారు
12 / 19 

కాలేయం సమస్యతో గత కొంత కాలంగా అస్వస్థతకు గురయ్యారు
13 / 19 

ఈ చిత్రంలోని చాలా మంది ఇప్పుడు ప్రసిద్దికెక్కారు
14 / 19 

పాతకాలం తమిళనటులతో కలిసి దిగిన చిత్రం
15 / 19 

ఇతని మరణం సినిమా రంగానికి తీరని లోటు
16 / 19 

కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్ర కథానాయకులతో కూడా పనిచేశారు
17 / 19 

జీవన గమనంలో అనేక మైలురాళ్లను అధిగమించారు
18 / 19 

సినీ పరిశ్రమలోకి అడుగిడిన తొలినాళ్లలో తీసిన ఫోటో
19 / 19 

హీరో విజయ్ తో చనువుగా ఉండేవారు