Custody: వేడుకగా జరిగిన కస్టడీ ప్రీ రిలీజ్ ఈవెంట్
నాగచైతన్య, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం కస్టడీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో చిత్ర యూనిట్ పాల్గొని సందడి చేశారు.
1 / 12 

తన అభిమానులకు, హాజరైన ప్రేక్షకులకు చేతులెత్తి అభివాదం చేసిన చైతన్య
2 / 12 

సెల్ లో బందించినట్లుగా వేదికపై సెట్టింగ్ ఏర్పాటు చేశారు.
3 / 12 

చిత్ర యూనిట్ తో కలిసి ఆదివారం సందడిగా ఈ వేడుకను నిర్వహించారు.
4 / 12 

మే 12న విడుదల కానుంది.
5 / 12 

కృతి శెట్టి మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు
6 / 12 

అభిమానులను ఉద్ధ్యేశించి ప్రసంగిస్తూ సినిమా గురించి రెండు విషయాలు తెలిపారు
7 / 12 

వేదికపైకి స్వాగతం పలికిన యాంకర్ సుమ
8 / 12 

కార్యక్రమానికి హాజరై ముచ్చటిస్తున్న నాగచైతన్య, కృతి శెట్టి.
9 / 12 

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ కామెడీ మామూలుగా లేదు
10 / 12 

ప్రియమణి ప్రదాన పాత్రలో కనిపించనున్నారు
11 / 12 

కృతిశెట్టి కథానాయికగా చేసింది.
12 / 12 

నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కస్టడీ.