Dasara Movie: నాని, కీర్తి సురేష్ ప్రదాన పాత్రలో తెరకెక్కిన చిత్రంలోని సరికొత్త ఫోటోలు..
నాని, కీర్తి సురేష్ ప్రదాన పాత్రలో కనువిందు చేసిన చిత్రం దసరా.. థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
1 / 11 

బతుకమ్మను తీసుకొని వస్తున్న చిత్రం
2 / 11 

ఊరమాస్ స్టెప్పులేస్తున్న కీర్తి
3 / 11 

కత్తి కి రాక్షసుల రక్తంతో అభిషేకం చేస్తున్నట్లు ఉంది.
4 / 11 

పంతులమ్మ గెటప్ లో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్
5 / 11 

చిన్న కోడిపిల్లను అరచేత పట్టుకొని ఆనందంగా నవ్వే దృశ్యం చిన్ని చిన్ని ఆశలతో గడిపే జీవితానికి అద్దం పడుతోంది ఈ పోస్టర్
6 / 11 

మైనింగ్ బ్యాాగ్ డ్రాప్ లో వస్తున్న చిత్రం కనుక ప్రొక్లెన్ మీద కూర్చున్న చిత్రం
7 / 11 

సింగరేణి కార్మికుల మధ్య సరదాగా హీరో నాని
8 / 11 

రావణాసుర వధను దహనంతో చూపిస్తున్న ఆసక్తికర చిత్రం
9 / 11 

పల్లె పడుచును అచ్చు గుద్దినట్లు చూపించారు.
10 / 11 

లుంగీ పట్టితో పట్టుకొని నరికేందుకు సిద్దం అయితే ఎలా ఉంటుందో ఆ కసిని చూసిస్తున్నాడు
11 / 11 

బహుశా కీర్తి పెళ్లితో వేస్తున్న చిందులు అనుకుంటా..