Dasara: హీరో నాని ఊరమాస్ సినిమా ఫోటోలు..!
దసరా సినిమాకు సంబంధించిన ఫోటోలు. కథపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.

ఊరమాస్ స్టెప్పులేస్తున్న నేచురల్ స్టార్

దసరా అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న నాని

పల్లెటూరి గెటప్‌లో నిండు చీర కట్టులో నడుచుకుంటూ వస్తున్న కీర్తీ సురేష్

నాని కెరియర్లో పూర్తి వైవిధ్యభరితమైన పాత్ర

గ్రామీణ ప్రాంత నేపథ్యంలో సాగేల స్క్రీన్ ప్లే

పూరి గుడిసెల మధ్య యాక్షన్ సీన్స్

రచ్చ బండపై ఫోజులు కొడుతూ కూర్చొని ఉన్న హీరో. అతని వెనక బ్యా గ్రౌండులో సిల్క్ స్మితలాగా కనిపిస్తున్న చిత్రం

నడుచుకుంటూ వచ్చి బీడీని కాల్చుకునే స్టిల్ అదుర్స్

చింపిరి జుట్టుతో.. రఫ్ గడ్డంతో.. మాసిన లుంగీతో నడుచుకుంటూ వస్తున్న నాని

చిత్రంలోని ఒకపాటకు సింపుల్ స్టెప్స్ వేస్తున్న దసరా హీరో

దిగువ మధ్యతరగతి కథాంశంతో రూపొందించేలా కనిపిస్తున్న స్క్రీన్ ప్లే

మీసాలను సరిచేసుకుంటూ రణానికి సిద్దం అవుతున్న నాని

పూల అంగీతో స్టెప్పులేస్తున్న చిత్రం

తలకు గాయం, నోట్లో బీడీ, దాని నుంచి వచ్చే పోగ పోరాటానికి తయారైనట్లు కనిపిస్తుంది.

ఈ చిత్రం కీర్తీ సురేష్ ను తొలిసారి చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ లాగా కనిపిస్తుంది.