Deepika Pilli Gallery: కైపెక్కిస్తున్న యాంకర్ దీపికా పిల్లి అందాలు
దీపికా పిల్లి ప్రముఖ యాంకర్. టిక్‌టాక్ ద్వారా ఫేమస్ అయిన దీపికా పిల్లి ఆ తర్వాత కొన్ని షార్టి ఫిల్మ్ లలో నటించారు. ఇప్పుడు యాంకర్ గా పేరొందారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీపికా పిల్లి.. ఇటీవల సినిమాల్లో కూడా నటిస్తున్నారు.

దీపికా పిల్లి 1999 ఏప్రిల్ 15న విజయవాడలో జన్మించారు.

విజయవాడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత KL యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

విజయవాడలో పుట్టిన దీపికా పిల్లి.. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటోంది.

దీపికా పిల్లి ప్రముఖ యాంకర్. పలు టీవీలలో ఆమె యాంకర్ గా పని చేస్తున్నారు.

ఈటీవీ ఢీ షో దీపికా పిల్లికి మంచి పేరు తీసుకొచ్చింది. రష్మి - దీపికా జోడీ ఆ షోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

మొదట్లో టిక్ టాక్ ద్వారా దీపికా పిల్లి చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్ లలో కూడా నటించింది.

టిక్ టాక్ లో అనతికాలంలోనే ఆమె 10 మిలియన్లకు పైగా పాలోయర్స్ ను సంపాదించుకుంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది దీపికా పిల్లి. టిక్ టాక్ లోటును భర్తీ చేస్తోంది.

ప్రస్తుతం స్టార్ మాలో కామెడీ స్టార్స్ సీజన్ లో దీపికా పిల్లి యాంకర్ గా చేస్తోంది.

ఈ మధ్య కె.రాఘవేంద్ర రావు సినిమా వాంటెడ్ పండుగాడ్ లో సుధీర్ పక్కన జోడీగా నటించింది.

ఎప్పటికప్పుడు స్పెషల్ ఫోటో షూట్ లతో సందడి చేస్తుంటుంది దీపికా పిల్లి. ఏదైనా పండగ వచ్చిందంటే కొత్తందాలు చూపించాల్సిందే.

నటన, డబ్ స్మాష్ వీడియోలు చేయడం దీపికా పిల్లి హాబీలు

దీపికా పిల్లికి సల్మాన్ ఖాన్, దీపికా పదుకునే అంటే చాలా ఇష్టం

పింక్, వైట్.. దీపికా పిల్లికి ఇష్టమైన కలర్స్

రేవంత్ చౌదరి అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తో దీపికా పిల్లి డేటింగ్ చేస్తోందని టాక్.