Delhi: కేజ్రీవాల్ పిలుపుతో కదంతొక్కిన ఢిల్లీ నగరవాసులు
ఢిల్లీ ముఖ్యమంత్రి పిలుపు మేరకు నగరవాసులు కదలివచ్చారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. లెఫ్ట్ నెంట్ గవర్నర్ చేతిలో అధికారాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వ పాలనకు విఘాతం కలుగుతోందన్నారు. దీనికి ప్రజామద్దతు అవసరం అని కోరారు. బీజేపీని ఓడించాలంటే లోక్ తంత్రాన్ని ఉపయోగించాలని ప్రజలను కోరారు. ర్యాలీ అనంతరం భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సభకు విచ్చేసిన ప్రజలు

ర్యాలీలో పాల్గొన్న నగరవాసులు

ప్రజలను ఉత్తేజ పరిచే ప్రసంగంతో హోరెత్తిన సభా ప్రాంగణం

రోడ్డు పై పాదయాత్ర చేస్తూ తరలి వచ్చిన జనం

లోక్ తంత్ర్ ను అడ్డుకోలేరంటూ బీజేపీని హెచ్చరించిన ఢిల్లీ వాసి

కేజ్రీవాల్ పిలుపుతో కదంతొక్కిన నగరవాసులు

భారీ ఎత్తున ప్రజలు చేతులు ఎత్తి మద్దతు తెలిపారు

వేదికపై నుంచి అభివాదం చేస్తున్న ఢిల్లీ సీఎం

బీజేపీ తీసుకొచ్చిన కొత్త ఆర్డినెన్స్ లను వెనక్కు తీసుకోవాలని పిలుపు

చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ సభకు మద్దతు తెలిపారు

లెఫ్ట్ నెంట్ గవర్నర్ తీసుకునే నిర్ణయాలతో ప్రభుత్వ పాలన గాడితప్పుతోందంటూ ప్రసంగం

బీజేపీ ప్రతిపాదించిన ప్రజా వ్యతిరేక విధానాలను, ఆర్డినెన్స్ లను రద్దుచేయాలని హెచ్చరిక