Delhi: పద్మ అవార్డులు అందుకున్న ప్రముఖులు..
ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ చేతుల మీదుగా 50 మంది పద్మశ్రీ, పద్మభూషన్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు.
1 / 8 

చేతితో సంగీత వాయిద్యాలను తయారు చేసే ప్రతిభాశాలి గులాం మొహమ్మద్
2 / 8 

ఐదు దశాబ్ధాలకు పైగా సిద్ధ వైద్య విధానంలో ప్రజలకు సేవలందించిన డా. గోపాలసామి వేలుచామిని
3 / 8 

అంతరించిపోతున్న ‘టోటో’ భాషని కాపాడటంలో గొప్ప పాత్ర పోషించిన ధనిరామ్
4 / 8 

నక్షి కాంత కళలో ప్రముఖ హస్తకళాకారిణిగా పేరొందిన శ్రీమతి ప్రీతికనా గోస్వామి
5 / 8 

ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ శ్రీమతి సుమన్ కల్యాణ్‌పుర్
6 / 8 

విద్యా రంగంలో విశేష సేవలందించిన ప్రొ. ప్రకాశ్ చంద్ర సూద్
7 / 8 

సైన్స్ అండ్ ఇంజినీరింగ్ లో ప్రతిభకనబరిచిన డా. మోదడుగు విజయ్
8 / 8 

సామాజిక సేవలు అందిస్తూ అవగాహన కల్పిస్తున్న డా. సంకురాత్రి చంద్రశేఖర్ రావు