Yadadri : యాదాద్రికి పోటెత్తిన భక్తులు..
ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. కాగా పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శనానికి భారీగా తరలిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్యాకల్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడితో ఆహ్లాద వాతావరణ నెలకొంది.
1 / 16 

2 / 16 

3 / 16 

4 / 16 

5 / 16 

6 / 16 

7 / 16 

8 / 16 

9 / 16 

10 / 16 

11 / 16 

12 / 16 

13 / 16 

14 / 16 

15 / 16 

16 / 16 
