Dimple Hayathi: డింపుల్ హయతి.. తన అందాలతో పోగొడుతుంది కుర్ర మతి..!
డింపుల్ హయతీ ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటారు. తాజాగా పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ కారణంగా మీడియాకు ఎక్కారు.

డింపుల్ హయతి

ఈమెది విజయవాడ

తండ్రి తమిళనాడుకు చెందిన వ్యక్తి

తల్లి తెలుగు ప్రాంతానికి చెందినవారు

హయతి విజయవాడలో పుట్టినప్పటికీ హైదరాబాద్ లో ఉంటూ చదువుకుంది

ఈమెకు డింపుల్ గా నామకరణం చేశారు. అయితే న్యూమరాలజీ ప్రకారం హయతీ అనే పేరును పెట్టుకున్నారు.

19 సంవత్సరాల వయస్సులోనే తేరంగేట్రం చేసిన నటి డింపుల్

గల్ఫ్ అనే తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు

దేవీ 2, అభినేత్రి అనే ద్విభాషా చిత్రాల్లో నటించారు

గద్దల కొండ గణేశ్ చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో కనిపించి ప్రేక్షకుల మనసును దోచుకున్నారు

అంత్రంగిరే అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోనూ అడుగు పెట్టారు.

రవితేజతో ఖిలాడి, గోపీచంద్ తో రామబాణం చిత్రాల్లో ప్రదాన కథానాయికగా మెరిశారు.

తాజాగా కారు పార్కింగ్ విషయంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కి ఈమెకు మధ్య వివాదం నడుస్తుంది.