Actress Dollysha: చక్కెర సొగసులు.. కత్తెర చూపులు..
ఈ వయ్యారాల వనిత పేరు డోలీషా. చిన్న బడ్జెట్ తో నిర్మించిన తెలుగు సినిమాల్లో నటించింది. ది కిల్లర్, భాగ్యనగర వీధుల్లో సినిమాలో కనువిందు చేసింది. తాజాగా సుడిగాలి సుధీర్ తో కలిసి కాలింగ్ సహస్ర సినిమా చేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ 2023 నూతన సంవత్సరంలో విడుదలైంది.
1 / 10 

చీరకట్టులో మెరిసిపోతున్న యువతార
2 / 10 

డోలిషా
3 / 10 

తెలుగు చిత్రాల్లో నటించారు
4 / 10 

భాగ్యనగర వీధుల్లో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు
5 / 10 

సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటారు
6 / 10 

ఓరచూపుతో పడగొట్టే అందం తన సొంతం
7 / 10 

ది కిల్లర్, డైమండ్ రాజా సినిమాల్లో నటించింది
8 / 10 

సుడిగాలి సుధీర్ తో కలిసి కాలింగ్ సహస్ర సినిమా చేశారు
9 / 10 

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా తాజాగా విడుదలైంది
10 / 10 

సరైన అవకాశాలు వస్తున్నప్పటికీ హిట్టులేని కారణంగా పాపులర్ కాలేకపోతుంది ఈ అమ్మడు