Hyderabad Rains: ఊరంతా వర్షము.. రోడ్లన్నీ జలబంధము.. ట్రాఫిక్ తో ప్రజలంతా.. తీవ్ర ఇబ్బంది..

హైదరాబాద్ లో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నాళాలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. నగరవాసులకు ట్రాఫిక్ జాంతో తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగవచ్చని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 20, 2023 | 06:41 PMLast Updated on: Jul 20, 2023 | 6:41 PM

Due To Heavy Rains In Hyderabad For The Last Three Days Vehicles Have Stopped On The Roads In Many Places And There Has Been Heavy Traffic 2