FAAS Awards 2023: ఘనంగా ఫాస్ అవార్డుల ప్రదానోత్సవం..
హైదరాబాద్ లో ఫాస్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు.
1 / 12 

ఫాస్ అవార్డుల ప్రదానోత్పవం లో పాల్గొన్న నటుడు సుమన్
2 / 12 

FAAS Awards 2023 కార్యక్రమం హైదరాబాద్ లో నిర్వహించారు.
3 / 12 

ఆదివారం కావడంతో చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు.
4 / 12 

పెళ్లి సందడి సినిమా డైరెక్టర్ గౌరీ కి ఈ అవార్డు వరించింది.
5 / 12 

ప్రముఖ సింగర్ మాళవిక కు జ్ఞాపికను అందిస్తున్న మురళీ మోహన్
6 / 12 

FAAS Awards 2023
7 / 12 

FAAS Awards 2023
8 / 12 

తెలుగు చలనచిత్ర రంగంలో చాలా చిత్రాలు నిర్మించిన ప్రొడ్యూసర్ సి కళ్యాణ్
9 / 12 

పరుచూరి గోపాల కృష్ణకు అవార్డు బహుకరిస్తున్న మురళీ మోహన్
10 / 12 

FAAS Awards 2023
11 / 12 

FAAS Awards 2023
12 / 12 

జోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.