Feb-14: నేషనల్ కాల్ ఇన్ సింగల్ డే – ఈరోజు ఏమిచేయాలో తెలుసా..?
చాలామందికి తెలియని కొత్త విషయం, వెంటనే చూసేయండి ఏంటో అది
1 / 10 

ఫిబ్రవరి 14 ను ఏవిధంగా జరుపుకుంటారో తెలుసా..?
2 / 10 

నేషనల్ కాల్ ఇన్ సింగల్ డే
3 / 10 

జంటలు ప్రేమికుల రోెజును జరుపుకుంటారు.
4 / 10 

అదే ఒంటరిగా ఉండే అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే ఈ ఒంటరిగా ఆనందించే రోజుని గడపాలని తెలిపింది.
5 / 10 

ఈ రోజును అన్నిపనులకు సెలవు తీసుకొని తమకోసం కేటాయించుకోవాలట
6 / 10 

ఆనందంగా గడపాలని తెలిపింది
7 / 10 

ఇష్టమైన పుస్తకాన్ని గానీ ఇష్టమైన కార్యక్రమంలో ఒక్కరిగా పాల్గొనమని దీని అర్థం
8 / 10 

మీకు ఇష్టమోచ్చిన ఫుడ్ తినేందుకు ప్రయత్నించాలట
9 / 10 

మీకు ఇష్టమైన ప్రదేశాలకు ఒక్కరిగా వెళ్లి ఆనందంగా గడపాలట
10 / 10 

బాగా నచ్చే అంశాలను ఆరోజుకి గుర్తుగా జాగ్రత్తగా భద్రపరునుకోవాలి