Film Fare 2023: ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో మెరిసిన బాలీవుడ్ సినీ తారలు..
ముంబాయ్ వేదికగా జరిగిన ఫిల్మ్ ఫేర్ ఫెస్టివల్ అవార్డుల ప్రదానోత్సవంలో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు.
1 / 15 

ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో మెరిసిన అలియాభట్
2 / 15 

ఈ వేడుకకు హాజరైన పూజా హెగ్డే
3 / 15 

రకుల్ ప్రీతి సింగ్ కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు
4 / 15 

శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
5 / 15 

కండల వీరుడు సల్మాన్ హాజరయ్యారు
6 / 15 

ఆస్కార్ విజేత గునీత్ మోంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు
7 / 15 

ఈ వేడుక సందర్భంగా మానుషి చిల్లర్ ఫోటోలకు ఫోజులిచ్చారు
8 / 15 

తేజస్వి ప్రకాశ్ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
9 / 15 

సింపుల్ గా కనిపిస్తూ అందరితో సరదాగా గడిపిన స్వరాభాస్కర్
10 / 15 

సింగారాల తార ఊర్వశి రౌతేలా
11 / 15 

టైగర్ ష్రాఫ్ వేడుకలో పాల్గొన్నారు.
12 / 15 

ముంబై వేదికగా ఈ కార్యక్రమం జరిగింది
13 / 15 

కత్రినా కైఫ్ సింపుల్ శారీలో కనువిందు చేశారు
14 / 15 

63వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో బాలీవుడ్ అగ్రతారలు పాల్గొన్నారు
15 / 15 

సల్మాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.