Fire Engine:హైదరాబాద్ నగర వీధుల్లో ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు..
హైదరాబాద్ లో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజలకు అగ్నిమాపక సేవల గురించి అవగాహన కల్పించారు.
1 / 10 

అగ్నిమాపక వారోత్సవాలు
2 / 10 

నగరంలోని వివిధ ప్రాంతాల్లోని అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు
3 / 10 

పచ్చ జండా ఊపి ఘనంగా ప్రారంభించిన అగ్నిమాపక సేవా ఉన్నతాధికారులు
4 / 10 

హైటెక్స్ నుంచి ప్యారడైజ్ వరకూ సాగిన ర్యాలీ
5 / 10 

అగ్నిమాపక వాహనం గురించి వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు
6 / 10 

ఫైర్ స్టేషన్ కానిస్టేబుల్స్ అగ్నిమాపక శకటాలపై పూలు చల్లుతున్న చిత్రం
7 / 10 

పెద్ద పెద్ద ఫైరింజన్లను ర్యాలీలో ప్రదర్శించారు
8 / 10 

స్థానికులు పూలు చల్లుతూ స్వాగతం పలికారు.
9 / 10 

మెట్రో స్టేషన్ పై నుంచి పూలు చల్లుతున్న మహిళలు
10 / 10 

ప్యారడైజ్ నుంచి సికింద్రాబాద్ మార్గంలో పూల వర్షం నడుమ ఘనంగా ఈ కార్యక్రమం సాగింది.