Fruit Sofa: తినే పండ్లు కాదండోయ్.. కూర్చునే పండ్ల సోఫాలు..
పండ్లు చూడగానే మనకు తినాలని నోరూరుతుంది. కానీ ఇక్కడ కూర్చొని సేదతీరాలనేలా భావనను సృష్టించింది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.
1 / 14 

అరటిపండుతో అదిరిపోయే సోఫా
2 / 14 

కొబ్బరి కాయతో చేసిన ఖరీదైన సోఫా
3 / 14 

వాటర్ మిలన్ తో చేసిన మొత్తనైన సోఫా
4 / 14 

అందంగా క్రియేటివ్ గా కనిపించే సుతిమెత్తని ఫర్నిచర్
5 / 14 

ద్రాక్ష పండ్లతో అలంకరించిన సోఫా
6 / 14 

వెల్లుల్లి ఆకారంలో అందమైన డిజైన్ గా తీర్చిదిద్దారు
7 / 14 

సమ్మర్ స్పెషల్ పుచ్చకాయ ఆకారంలో చేసిన ఫర్నీచర్
8 / 14 

క్యాలిఫ్టవర్ ఆకులతో గ్రీనిష్ రంగు ఉట్టిపడే అందమైన సోఫా
9 / 14 

నిమ్మపండు ఆకారంలో అద్భుతమైన ఫర్నీచర్
10 / 14 

వీటిని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఆకృతిని తీసుకొచ్చారు.
11 / 14 

గుమ్మడికాయ వర్ణం, ఆకారం రెండూ కలబోసిన సోఫా
12 / 14 

పైనాపిల్ ఆకారంలో కనిపిస్తున్న రాజ సింహాసనం
13 / 14 

గ్రీన్ ఆపిల్ లుక్ లో తయారుచేసిన సింగిల్ సీటర్ సోఫా
14 / 14 

డ్రాగన్ ఫ్రూట్ ఆకృతిలో రూపోందించిన కుషన్ సోఫా.