Ganesh Nimajjanam: భాగ్యనగరంలో ప్రారంభమైన గణేష్ నిమజ్జనం.. సందడి చేసిన యువతులు
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. లడ్డూ వేలం పాట కార్యక్రమంలో సందడి చేసిన నిర్వాహకులు. డీజే సౌండ్స్ నడుమ డ్యాన్సులు వేస్తూ ఉత్సవాలు జరిపిన యువతులు.
1 / 10 

కేరింతలు కొడుతూ డ్యాన్సులు వేస్తూ నిమజ్జనంలో పాల్గొన్నారు
2 / 10 

హైదరాబాద్ లో ప్రారంభమైన గణేశ్ నిమజ్జనం
3 / 10 

హుస్సేన్ సాగర్ నీటిలో వేస్తున్న నిర్వాహకులు
4 / 10 

భారీ క్రేన్ లు ఏర్పాటు చేశారు
5 / 10 

తెల్లవారి వరకూ సాగిన నిమజ్జనాలు
6 / 10 

చిన్న చిన్న వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేసిన కుటుంబ సభ్యులు
7 / 10 

పీపుల్స్ ప్లాజా వద్ద సందడి వాతావరణం నెలకొంది
8 / 10 

భారీగా తరలి వచ్చిన గణనాధులు
9 / 10 

డీజే పాటలకు స్టెప్పులేసిన యువతులు
10 / 10 

లడ్డూ వేలం నిర్వహించారు