Hanuman Jayanthi: కొండగట్టులో కోలాయమానంగా హనుమాన్ జయంతి వేడుక..
హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు అంజన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. దర్శనానికి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా ఈ హనుమాన్ జయంతి ఉత్సవాలను రెండుసార్లు నిర్వహిస్తారు.
1 / 11 

హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మహిళలు.
2 / 11 

సందడిగా మారిన కొండగట్టు హనుమాన్ దేవస్థాన ప్రాంగణం
3 / 11 

కోలాటాలు ఆడుతూ భక్తిని చాటుకున్న అంజన్న భక్తులు
4 / 11 

కొండగట్టు అంజన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
5 / 11 

రాముడు, లక్ష్మణుడు హనుమంతుడు ఇలా వివిధ వేషధారణల్లో నాటకాలు ప్రదర్శించారు.
6 / 11 

డప్పులతో, నృత్యాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అంజన్న ఆలయం కిక్కిరిసి పోయింది.
7 / 11 

భక్తులకు భోజన ఏర్పాట్లు చేస్తున్న హనుమాన్ మాలాధారులు
8 / 11 

స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న చిత్రం
9 / 11 

ప్రతి ఏటా హనుమాన్ జయంతి వేడుకను జాతరలాగా నిర్వహిస్తారు.
10 / 11 

చలువ పందిళ్ల క్రింద సేద తీరుతున్న భక్తులు.
11 / 11 

కొండగట్టు అంజన్నను తమలపాకులతో అలంకరించిన చిత్రం