Raksha Bandhan : సోదారులతో రక్షా బంధన్ జరుపుకున్న సన్నీ లియోన్ ..
రాఖీ పౌర్ణమి సందర్భంగా తన కుటుంబ సభ్యులతో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సన్నీలియోన్ తన తోబుట్టువులకు రాఖీ కట్టి ఆశీస్సులు కోరింది. అలాగే సన్నీలియోన్ పిల్లలు తమ సోదరులకు రాఖీలు కట్టారు. సంప్రదాయ దుస్తులు ధరించి, వారి ముఖాల్లో చిరునవ్వుతో అందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సన్నీ లియోన్ తమ అందమైన కుటుంబ చిత్రాలను పంచుకుంది.
1 / 10 

2 / 10 

3 / 10 

4 / 10 

5 / 10 

6 / 10 

7 / 10 

8 / 10 

9 / 10 

10 / 10 
