Heavy Floods: ఉప్పొంగెనే యమునా నది.. మునిగిందిలే ఉత్తరాది.. (ఫోటోలు)
ఉత్తరభారతం పై వరుణుడు పగపట్టాడు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. యమునా నదికి సంబంధించిన ఉపనదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని భవనాలు వరద ధాటికి నేలకు ఒరిగాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

ఉత్తరాఖండ్ ను ముంచెత్తుతున్న వరద

వరద ఉధృతికి నేలరాలి కొట్టుకుపోతున్న భవంతులు

ఇళ్ళు నదుల్లో కొట్టుకొని పోతున్న చిత్రం

ప్రాజెక్టులు, ఫ్లై ఓవర్లు ఎటు చూసినా వరదే

నీటి వేగానికి తెగిపోయిన రహదారులు

ఉప్పోంగుతున్న ప్రాజెక్టులు

వరదలో చిక్కుకున్న బస్సు

బురదలో ఇరుక్కుపోయిన కార్లు

ఎటు చూసినా జలమయం

ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మొత్తం సగానికి మునిగిపోయిన పరిస్థితి

రహదారులన్నీ జలమయం

చల్లా చెదురుగా పడిపోయిన కార్లు

ఎటు చూసినా వరదనీరే కనిపిస్తుంది

అమర్నాథ్ యాత్రకు వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

ఉత్తర భారతదేశంలోని వరద ప్రభావం ఢిల్లీకి తాకింది

సహాయక చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్ బలగాలు

పర్వత శిధిలాలు గుట్టలు గుట్టలుగా రాలి పడుతున్నాయి

భవనాలన్నీ నీట మునిగిన పరిస్థితి

చార్ ధామ్ యాత్రలోని వారు ముందుకు వెళ్లలేక.. వెనక్కి రాలేక మధ్యలో చిక్కుకున్నారు

భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం

చిన్న చిన్న టెంట్లు ఏర్పాటు చేసి అందులో ఆశ్రయం కల్పించింది

పూర్తిగా నీట మునిగిన భవనం

ప్రవాహ వేగాన్ని అంచనా వేయడం రక్షణదళాలకు కూడా అంతుచిక్కడం లేదు.

యమునా నది వర్షపునీరు పోటెత్తడంతో ఉపనదులన్నీ నిండుకుండలా దర్శనమిస్తున్నాయి

మరో కొన్ని రోజుల పాటూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది