Razakar Movie Trailer Launch : (మరుగున పడ్డ మన చరిత్ర) రజాకార్ మూవీ ట్రైలర్ లాంచ్ మీట్..
తెలంగాణలో నిజాం పాలన అరాచకాలను.. నిజాం నిరంకుశ పాలనలో.. తెలంగాణ ప్రజల తిరుగుబాటు, భారత దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం.. హైదరాబాద్ దేశం పై సర్దార్ వల్లబాయ్ పటేల్ పోలీస్ చర్య.. వంటి నిజాం నిరంకుశ పాలన పై ఇప్పటి వరకు రాని సినిమా.. రజాకార్ లత్తో మీ ముందుకు వస్తుంది.

Hidden History Razakar Movie Trailer Launch Meet..