Holi Celebrations: రంగులతో మునిగిన భారతం..!
హోలీ పండుగను యువతీయువకులు అత్యంత ఘనంగా జరుపుకున్నారు.
1 / 15 

రంగు పండుగ వచ్చేసింది
2 / 15 

ఉత్సాహంగా హోలీ జరుపుకున్న యువతులు
3 / 15 

రంగుల్లో మునిగిన క్రికెట్ దిగ్గజం సచిన్
4 / 15 

రంగుల పండులో గంగుల
5 / 15 

శుభాకాంక్షలు తెలుపుతున్న పిల్లవాడు
6 / 15 

రంగులు పూసుకొని వేడుక జరుపుకున్న పారిశుద్ధ్య కార్మికులు
7 / 15 

హోలీ పండులో అల్లరి చేస్తున్న మహిళలు
8 / 15 

అందమైన రంగుల జీవితాన్ని కోరుకున్న పిల్లలు
9 / 15 

చిన్న పెద్ద అందరూ ఉత్సాహంగా
10 / 15 

రంగులతో కేరింతలు కొడుతూ ఆనందంగా వేడుక
11 / 15 

హోలికా రాక్షసుణ్ణి దహనం చేస్తున్న దృశ్యం
12 / 15 

ఆనందంగా గడుపుతున్న శుభవేళ
13 / 15 

రంగుల మోహంపై మెరిసిన కళ్లజోడు
14 / 15 

నృత్యాలు చేస్తూ సంబరాలను చేస్తున్న యువకులు
15 / 15 

కలర్ ఫుల్ ఫోటో