Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి బారులు తీరిన భక్తులు..
ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు. శని, ఆదివారాలు కావడం, ఇక రెండు రోజులు మాత్రమే నిమజ్జనానికి సమయం ఉండటంతో అందరూ ఈ వారాంతాన్నే ఎంచుకున్నారు. దీంతో ఖైరతాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలు మొత్తం జనాలతో కిక్కిరిసిపోయింది.
1 / 12 

63 అడుగుల ఖైరతాబాద్ గణేష్
2 / 12 

చూసేందుకు బారులు తీరిన భక్తులు
3 / 12 

తమ సంకల్పాన్ని స్వామితో చెప్పుకుంటున్న భక్తులు
4 / 12 

తొమ్మిది రోజులు పూజలందుకోనున్న గణపయ్య
5 / 12 

వారాంతం కావడంతో కిక్కిరిసిన జనాలు
6 / 12 

వేల సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో నిలుచున్నారు
7 / 12 

ఖైరతాబాద్ మొత్తం రద్దీ గా మారిపోయింది
8 / 12 

శని, ఆది వారం కావడంతో ప్రతి ఒక్కరూ విగ్రహాన్ని చూసేందుకు క్యూ కట్టారు
9 / 12 

మరో రెండు రోజులు మాత్రమే కొలువుండనున్న వినాయకుడు
10 / 12 

భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన కమిటీ సభ్యులు
11 / 12 

భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు
12 / 12 

కన్నుల నిండుగా స్వామి రూపం