Hyd City T-Hub: తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమం
వివిధ రకాలా నృత్యాలతో వైభవంగా నిర్వహణ
1 / 10 

అవార్ఢుల ప్రదానోత్సవంలో పాల్గొని జోతి ప్రజ్వలన చేస్తున్న ఐటి శాఖ ప్రదానకార్యదర్శి, తెలంగాణ టూరిజం ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా
2 / 10 

తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ అవార్ఢుల ప్రదానోత్సవం
3 / 10 

ఘనంగా నిర్వహించారు.
4 / 10 

అవార్ఢులను బహుకరించారు.
5 / 10 

సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నయి.
6 / 10 

హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ టీ హబ్
7 / 10 

ఆకట్టుకున్న ఫ్యాషన్ షోలు
8 / 10 

ర్యాప్ వాక్ చేసిన యువతులు
9 / 10 

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మోడల్స్
10 / 10 

వింతైన వస్త్రధారణలో కనిపించిన అమ్మాయిలు