Home » Photo-gallery » Hyderabad Peoples Plaza Msme Wekart Exibition
Dialtelugu Desk
Posted on: February 26, 2023 | 05:00 PM ⚊ Last Updated on: Feb 26, 2023 | 5:00 PM
హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో వీకార్ట్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు.
దీనికి సంబంధించి గాల్లో కి బెలూన్ ఎగురవేసిన చిత్రం
చిన్న, సన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ఏర్పాటు.
ఎగ్జిబిషన్ లోనికి వెళే మార్గము
పీపుల్స్ ప్లాజా గ్రౌండ్ మొత్తం ఇలా గూడారాలు ఏర్పాటు చేశారు.
మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్
స్టాల్స్ చూసేందుకు తరలిలవచ్చిన పబ్లిక్
జువెలరీని కొనేందుకు ఉత్సాహం చూపుతున్న మహిళలు
మహిళలకు కావల్సిన పంజాబీ డ్రస్సులు చేనేత చీరలు
ఇంట్లో చేసిన రకరకాల తినుబండారాలను విక్రయించేందుకు ఉంచారు.
మైదానంలో పారిశ్రామిక ఉత్పత్తులు తయారీదారులతో అధికారులు మీటింగ్ ఏర్పాటు చేశారు.
చెక్కతో చేసిన చేతి వృత్తులు
ఎగ్జిబిషన్ ను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్న యువతులు
రకరకాల పొడులు, పచ్చళ్లు విక్రయిస్తున్న స్టాల్స్
సూపర్ ఫుడ్స్ పేరుతో తినుబండారాలను ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్న దుకాణం
వివిధ రకాలైన నగదు లెక్కించే మిషన్లు
ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం జూట్ బ్యాగులను విక్రయిస్తున్న దుకాణదారులు
రకరకాల ఆకర్షణీయమైన రంగుల్లో చేతితో తయారు చేసిన హ్యాండ్ బ్యాగులు
టీ వనం పేరుతో కల్తీలేని సహజసిద్దమైన టీ పొడిని విక్రయిస్తున్న వ్యాపారదారులు
ఆదివారం కావడంతో కొనేందుకు, చూసేందుకు తరలివస్తున్న జనం
నిత్యం వంటకు ఉపయోగించే కారం, సాంబార్, రసం పోడులు
ప్లాస్టిక్ బొమ్మలకు ధీటుగా పోటీనిచ్చే చెక్క, మట్టి బొమ్మలు
చిన్న పిల్లలకు వినోదంతో పాటూ విజ్ఞానాన్ని అందించేలా గైడ్ చేసే పరికరాలు
ఉదయగిరి చెక్క వస్తువులు
మనకు నిత్యం ఉపయోగపడే వస్తువులను చెక్కను ఉపయోగించి చక్కగా చేతితో చేసిన అద్భుతమైన కళా ఖండాలు.
మహిళలకు ఉపయోగకరమైన శానిటైజర్ ప్యాడ్స్.
ఎగ్జిబిషన్ కు ముఖ్య అతిథిగా హాజరై.. స్టాల్స్ ను పరిశీలిస్తున్న తెలంగాణ పరిశ్రమల శాఖా ప్రదాన కార్యదర్శి జయేష్ రంజన్.
చాలా రకాలా షాపులను ఏర్పాటు చేశారు.
సోలార్ పవర్ ని ఉపయోగించుకొని మనకు కావల్సిన అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను వాడుకోవచ్చని అవగాహన కల్పంచేలా ఒక షాపును ఏర్పాటు చేశారు.
మీటింగ్ ఏర్పాటు చేసి ఇంకా ప్రోత్సాహకాలు అందిస్తామని చెబుతున్నారు.
మహిళలు మరింత ముందుకు రావాలని పేర్కొన్నారు.
ఎగ్జిబిషన్‌లోని ఒక షాప్ వద్ద అక్కడి వస్తువుల గురించి ముచ్చటిస్తున్న పోలీసులు