Imran Khan: ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి..
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు కొందరు అల్లరి మూకలు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆర్మీ తీవ్రంగా శ్రమిస్తుంది. ఇందులో చాలా మంది అమాయకులు గాయపడగా, మరికొందరు బలైపోయారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తునకు నిప్పంటించారు ఇమ్రాన్ మద్దతుదారులు.
1 / 12 

పాకిస్తాన్ లో ఉద్రిక్త వాతావరణం
2 / 12 

వాహనాలు, భవనాలను తగులబెడుతున్న ఇమ్రాన్ మద్దతు దారులు
3 / 12 

అరెస్ట్ చేస్తున్న పోలీసులు
4 / 12 

అల్లరి మూకలపై కాల్పులు జరుపుతున్న పోలీసులు
5 / 12 

చిత్ర హింసలకు గురిచేస్తున్న ఉగ్రవాదులు
6 / 12 

మిలటరీ వాహనానికి నిప్పు పెట్టిన ఆగంతకులు
7 / 12 

పోలీసులపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు
8 / 12 

పరిస్థితి అదుపు తప్పింది
9 / 12 

ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి
10 / 12 

చాలా మంది అమాయకులు బలైయ్యారు
11 / 12 

మంటల్లో తగల బడిపోతున్న పాక్
12 / 12 

పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్న రక్షణ బలగాలు