Bangalore: ఫుట్ బాల్ ఫైనల్లో కువైట్ పై ఛాంపియన్స్ గా గెలిచిన భారత్..
దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో మంగళవారం ముగిసిన శాఫ్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో భారత జట్టు.. పెనాల్టీ షూటౌట్ లో కువైట్ ను ఓడించింది. ఈ మ్యాచ్ గెలిచాక కంఠీరవ స్టేడియం మొత్తం భారత ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ ‘వందేమాతరం’ అంటూ నినదించింది. స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వచ్చిన సుమారు 26 వేల మంది ప్రేక్షకులు.. కువైట్ పై భారత్ గెలవగానే.. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన ‘మా తుఝే సలామ్’ పాటను ఆలపించారు.
1 / 10 

దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్
2 / 10 

బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో మంగళవారం నిర్వహించారు
3 / 10 

శాఫ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది
4 / 10 

కువైట్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్
5 / 10 

ఇండియా ఘన విజయం సాధించింది
6 / 10 

సుమారు 26 వేల మంది క్రీడాభిమానులు పాల్గొన్నారు
7 / 10 

భారత్ ఘన విజయం సాధించడంతో వందేమాతరం పాటను ప్లే చేశారు
8 / 10 

ఆనందంతో మునిగిపోయిన క్రీడాకారులు
9 / 10 

పెనాల్టీ షూటౌట్ లో మ్యాచ్ గెలిచారు
10 / 10 

ఇండియా మ్యాచ్ గెలవడంతో ఆనందకోలాహాల నడుమ స్టేడియం మార్మోగిపోయింది