Asia Cup 2023: ఆసియా కప్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మొదటి మ్యాచ్ ఫోటోలు..
ఆసియా కప్ 2023 లో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ప్రారంభమైంది. ఆటను వీక్షించేదుకు అభిమానులు తరలివచ్చారు. తొలి మ్యాచ్ లోనే భారత్ కు ఘోర పరాభవం ఎదురైంది.
1 / 13 

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మొదటి మ్యాచ్
2 / 13 

టాస్ వేస్తున్న ఇరు దేేశాల సారధులు
3 / 13 

మ్యాచ్ ప్రారంభానికి ముందు కప్ దగ్గర ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు
4 / 13 

మ్యాచ్ గురించి ప్రసంగిస్తున్న యాంకర్లు
5 / 13 

స్టేడియం లోనికి ప్రవేశించేందుకు సిద్దంగా ఉన్న అభిమానులు
6 / 13 

శ్రమించి ఓడిన భారత్
7 / 13 

తడబడ్డ యువ భారత జట్టు
8 / 13 

సరైన సమయంలో వికెట్ తీయలేక పోయారు
9 / 13 

కీలక వికెట్లు తీసిన భారత బౌలర్లు ఇలా సెలెబ్రెట్ చేసుకున్నారు
10 / 13 

మంచి భాగస్వామ్యంతో జట్టును ముందుకు నడిపించారు.
11 / 13 

అత్యధిక స్కోరు చేసిన పాకిస్తాన్
12 / 13 

స్టేడియంలో పాకిస్తాన్ జండాలను ఊపుతున్న అభిమానులు
13 / 13 

బౌండరీ బాదిన చిత్రం