World Cup 2023: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫోటోలు..
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభమైంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ ను వీక్షించేందుకు క్రీడాభిమానులు వేల సంఖ్యలో హాజరయ్యారు. స్టేడియం మొత్తం భారతదేశ తిరంగాలతో మెరిసిపోయింది.
1 / 11 

ప్రపంచకప్ 2023 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్
2 / 11 

చూసేందుకు తరలివచ్చిన క్రీడాభిమానులు
3 / 11 

ఓపెనింగ్ సెర్మనీలో పాటలు పాడి ఎంటర్టైన్ చేసిన సింగర్స్
4 / 11 

దేశ తిరంగాతో కిక్కిరిసిపోయిన స్టేడియం
5 / 11 

స్టేడియం బయట జనాల తాకిడి
6 / 11 

కాషాయ జండాను చేతిలో పట్టుకున్న హార్థిక్ పాండ్యా
7 / 11 

ఇండియా, పాకిస్తాన్ మొదటి మ్యాచ్ కావడంతో ఆసక్తి కనబరిచిన ఫాన్స్
8 / 11 

అహ్మదాబాద్ వేదికగా జరుగుతోంది
9 / 11 

క్రీడాభిమానులు కేరింతలు, ఈలల మధ్య మ్యాచ్ జరుగుతోంది
10 / 11 

ఇండియా జెర్సీ లో వెలిగిపోతున్న నరేంద్రమోదీ స్టేడియం
11 / 11 

సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.