G20 Summit : G-20 కి ఢిల్లీ రెడీ..
భారత దేశం 2023 సెప్టెంబర్ 9, 10 తేదిల్లో, G20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారతదేశంలోని న్యూ ఢిల్లీలో జరగనున్న ఈ శిఖరాగ్ర సదస్సుకు 20 సభ్య దేశాలు హాజరవుతున్నారు. ఈ సమావేశాల్లో పూర్తిగా ఒక భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు అన్న దాని పై చర్చలు జరపనున్నారు.

ఢిల్లీలో జీ 20 కోలాహలం

భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు

రేపు, ఎల్లుండి జీ-20 సమావేశాలు

రాజధానిలో ఎటుచూసినా జీ 20 సందడే

సర్వాంగ సుందరంగా ముస్తాబైన హస్తిన

రేపటి నుంచి ఈ నెల 11 వరకు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు

అడుగడుగునా పోలీసులు, భద్రతాసిబ్బంది పహారా

ఢిల్లీలో లక్షా 30 వేల మంది బలగాలతో భద్రత

శుక్రవారం సాయంత్ర ఢిల్లీకి రిషి సునాక్

భారత మండపం ప్రధాన ధ్వారం వద్ద నటరాజ విగ్రహం

ప్రత్యేక ఆకర్షణగా నటరాజ విగ్రహం

ఢిల్లీ, గురుగ్రామ్ లోని 21 హోటల్స్ లో విదేశీ ప్రతినిధులకు ఆతిథ్యం

3,500 విలాసవంతమైన గదులు బుక్

విదేశీ ప్రతినిధులకు భారతీయ రుచులు

నభూతో నభవిష్యత్ గా నిలిచిపోనున్న జీ 20 ఆతిధ్యం

ప్రపంచంలోనే అతిపెద్ద నటరాజ విగ్రహాం

జో బైడెన్, రిషి సునాక్ తో పాటు, ప్రపంచంలోని అనేక అగ్రదేశాధినేతలు హాజరు

సుస్థిర అభివృద్ధి, భవిష్యత్ లక్ష్యాలపై సమావేశాల్లో చర్చలు

మారిపోయిన ఢిల్లీ రూపురేఖలు

విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులు -

ఐటీసీ మౌర్య హోటల్ లో బస చేయనున్న బైడెన్

ఈరోజు భారత్ రానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

సమావేశాల కోసం విస్తృత ఏర్పట్లు

భారత్ మండపం వేదిక దగ్గర జాతీయ, అంతర్జాతీయ మీడియాకు ఏర్పాట్లు

జీ 20 సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి