New York Fashion Show: రెడ్ కార్పెట్ పై ర్యాప్ వాక్.. పాల్గొన్న బాలీవుడ్ భామలు..!
న్యూయార్క్ వేదికగా అంతర్జాతీయ ఫ్యాషన్ షో నిర్వహించారు. మెట్ లాగా అనే ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈఏట ఇందులో హాలీవుడ్ ప్రముఖులతో పాటూ మన దేశం నుంచి బాలీవుడ్ తారలు తమదైన వస్త్రాలంకరణతో రెడ్ కార్పెట్ పై ర్యాప్ వాక్ చేశారు. వివిధ రకాల వింతైన వస్త్రాలు ధరించి చేసిన ఈ షో అందరినీ ఆకట్టుకుంది.
1 / 15 

International Fashion Show New York
2 / 15 

International Fashion Show New York
3 / 15 

International Fashion Show New York
4 / 15 

International Fashion Show New York
5 / 15 

International Fashion Show New York
6 / 15 

International Fashion Show New York
7 / 15 

International Fashion Show New York
8 / 15 

International Fashion Show New York
9 / 15 

International Fashion Show New York
10 / 15 

International Fashion Show New York
11 / 15 

International Fashion Show New York
12 / 15 

International Fashion Show New York
13 / 15 

International Fashion Show New York
14 / 15 

International Fashion Show New York
15 / 15 

International Fashion Show New York