Yoga Day: కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ యోగాసనాలు వేసిన భారతం..
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ చాలా మంది సామాన్యులు ప్రముఖులు యోగాసనాలు వేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ద్రౌపదీ ముర్ము, తమిళిసై, తో పాటూ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. యువకులు, చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువ ఆసక్తి చూసించారు.

చార్మినార్ వద్ద యోగా ఆసనాలు వేస్తున్న ప్రజలు

అందర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో యోగా కార్యక్రమం ఏర్పాటు

జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహణ

చిన్న పిల్లలకు ప్రత్యేమైన ఆసనాలు వేయించిన యోగా ట్రైనీలు

పరేడ్ గ్రౌౌండ్స్ లో వందల మంది ఆసనాల వేసేందుకు ఆసక్తి చూపారు

దేశ వ్యాప్తంగా శారీరక వ్యాయామం పై అవగాహన కల్పించారు

రాజ్ భవన్ లో గవర్నర్ సమక్షంలో యోగా డే నిర్వహించిన ప్రత్యేక బృదం

ప్రముఖ యోగా ట్రైనర్ అభిమానికా యాదవ్

యువత కూడా ఆసక్తి కనబరచారు

బన్సీలాల్పేట వద్దగల మెట్ల బావి ఆవరణలో అగర్వాల్ సమాజ్, ప్యారడైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

హిమాలయాల్లో కూడా ప్రత్యేకంగా ఈ వేడుకను జరుపుకున్నారు

రక్షణ సిబ్బంది తమ వంతు సహకారాన్ని అందించారు

రాష్ట్రపతి భవన్ లో ద్రౌపదీ ముర్ము సమక్షంలో యోగా ఆసలనాలు వేశారు

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

రాజ్ నాథ్ సింగ్ పద్మాసనం వేసి సూర్య నమస్కారాలు చేస్తున్న చిత్రం