IPL 2023: విజేత జాప్యంలో వరుణుడి పాత్ర ఇలా..!
అహ్మదాబాద్ వేదికగా నరేంద్రమోదీ స్టేడియంలో జరగాల్సిన ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. చెన్నై, గుజరాత్ జట్ల మధ్య తుదిపోరును సోమవారానికి వాయిదా వేశారు. దీంతో విజేత ఎవరూ అనే దానిపై క్రికెట్ అభిమానుల్లో ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతుంది. ఈరోజైనా వరుణుడు కరుణిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.
1 / 9 

ఆదివారం కావడంతో మ్యాచ్ ను ప్రత్యేక్షంగా తిలకించేందుకు భారీగా తరలి వచ్చిన జనం
2 / 9 

నిరుత్సాహంతో అర్థరాత్రి వెనుదిరిగిన ప్రేక్షకులు
3 / 9 

వానలో తడుస్తూ పరుగులు పెడుతున్న చిత్రం
4 / 9 

ఐపీఎల్ చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి
5 / 9 

అర్థరాత్రి వరకూ వర్షం కురుస్తూ ఉండటంతో మ్యాచ్ ను సోమవారానికి వాయిదా వేశారు
6 / 9 

ఎటు చూసినా లక్షల్లో క్రీడాభిమానులే
7 / 9 

విజేతను నిర్ధారించేందుకు వరుణుడు ఆటంకంగా నిలిచాడు
8 / 9 

నరేంద్ర మోదీ స్టేడియంలో కిక్కెరిసిన క్రికెట్ అభిమానులు
9 / 9 

అహ్మదాబాద్ వేదికగా జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్