JFW Movie Awards: ప్రముఖ తమిళ నటీనటులకు అవార్డుల పంట..
జే ఎఫ్ డబ్ల్యూ 2023 అవార్డులు చాలా మంది తమిళ నటీనటులకు వరించింది. వీటిని అందుకునేందుకు చాలా మంది ప్రముఖ తమిళ నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
1 / 10 

జె ఎఫ్ డబ్ల్యూ సినిమా అవార్డ్ తీసుకున్న తమిళ నటుడు శింబు
2 / 10 

అలనాటి అందాల తార త్రిషకు కూడా వరించింది.
3 / 10 

ఘనంగా జరిగిన జే ఎఫ్ డబ్ల్యూ మూవీ అవార్డ్ కార్యక్రమం
4 / 10 

ప్రముఖ సీనియర్ తారాగణం చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న శింబు
5 / 10 

చాలా మంది ప్రముఖ తారలు ఈ పురస్కారాన్ని అందుకున్నారు
6 / 10 

చిన్న పిల్లలతో ఫోటో దిగిన త్రిష
7 / 10 

త్రిషతో పాటూ వేదికపై ఉన్న వారందరూ కరతాళ ధ్వనులు చేస్తున్న చిత్రం
8 / 10 

చాలా మంది తమిళ నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు
9 / 10 

అవార్డు అందుకున్న తరువాత ప్రసంగిస్తూ ధన్యవాదాలు తెలిపిన నటి త్రిష
10 / 10 

త్రిషను వేదిక పైకి స్వాగతం పలికిన చిన్నారులు