Kajal Agarwal: పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో కాజల్ అగర్వాల్.. సత్యభామ చిత్రం టైటిల్ గ్లింప్స్ విడుదల
కాజల్ కథానాయికగా తెరకెక్కబోతున్న తాజా చిత్రం సత్యభామ. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ గెటప్ లో కాజల్ కనిపించనున్నారు. ఈ సినిమాను శశికిరణ్ తిక్కా సమర్పణలో అఖిల్ డేగల డైరెక్ట్ చేస్తున్నారు. శశికిరణ్ గతంలో గూఢచారి, మేజర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
1 / 14 

కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత విడుదల అవుతున్న తొలి చిత్రం
2 / 14 

3 / 14 

సత్యభామ పేరుతో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయనున్నట్లు సమాచారం
4 / 14 

5 / 14 

వేదికపైకి అతిథులను స్వాగతం పలుకుతున్న యాంకర్ మంజూష
6 / 14 

7 / 14 

చిత్రయూనిట్ తో కలిసి కేక్ కటింగ్ చేస్తున్న అందాల భామ
8 / 14 

9 / 14 

సినిమా గురించి మధురానుభవాలను పంచుకుంటున్న చిత్రం
10 / 14 

11 / 14 

ఈ చిత్రాన్ని గూఢచారి, మేజర్ వంటి హిట్ చిత్రాలను చేసిన దర్శకుడు శశికిరణ్ సమర్పణలో అఖిల్ డేగ తెరకెక్కిస్తున్నారు
12 / 14 

13 / 14 

14 / 14 

సత్యభామ చిత్ర పోస్టర్ రిలీజ్ గ్లింప్స్ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు శేఖర్ కమ్ముల