Sangeetha Sringeri: మధురమైన పరువాల గీతం.. అందమైన అభినయాల రూపం.. సంగీత శ్రింగేరి సొంతం
సంగీత శ్రింగేరి కన్నడ రాజ్యంలో పుట్టి తెలుగు పరిశ్రమలో సీరియల్ నటిగా చేశారు. ఈటీవీ లో ప్రసారమయ్యే తేనె మనసులు నాటికలో మానస పాత్ర పోషించారు. హిందీలో షార్ట్ ఫిల్మ్ లో పాల్గొన్నారు. కొన్ని సినిమాలు పోస్ట ప్రొడక్షన్ లో ఉన్నాయి. చార్లీ 777 సినిమాలో మంచి పాత్ర పోషించారు.
1 / 12 

ఈమె పేరు సంగీత శ్రింగేరి
2 / 12 

కన్నడ సీరియల్ నటి
3 / 12 

ఈ అందాల భామ మోడల్ గా రాణించారు
4 / 12 

2014 లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో టాప్ 10 లో నిలిచారు
5 / 12 

ప్రపంచ సూపర్ మోడల్ పోటీల్లో పాల్గొని రన్నరప్ గా నిలిచారు
6 / 12 

తెలుగులో ఈటీవీ తేనెమనసులు సీరియల్ లో మానస పాత్ర పోషించారు
7 / 12 

ఈమె పుట్టి పెరిగింది బెంగళూరు
8 / 12 

హిందీలో ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించారు
9 / 12 

కొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్నాయి
10 / 12 

చార్లీ 777 లో ప్రదానపాత్ర పోషించారు
11 / 12 

సామాజిక మాధ్యమాల్లో ఫోటో షూట్లలో పాల్గొన్న ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటారు
12 / 12 

హరహర మహాదేవ సీరియల్లో పార్వతి దేవి పాత్ర పోషిస్తున్నారు