Karnataka Elections: ఓటు వేసేందుకు సామాన్యులతో కలిసి నడిచిన రాజకీయ నాయకులు..
కర్ణాటకలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకూ అందరూ క్యూ కట్టారు. వృద్దులు, యువ మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.

ఓటు హక్కును వినియోగించుకున్న బసవరాజ బొమ్మై సహా అతని కుటుంబ సభ్యులు

యడ్యూరప్ప కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు

నామమాత్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు

కేంద్రమంత్రి శోభా కరంద్లాజే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు

ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీ తేజస్వీ సూర్య కుటుంబసభ్యులు

ప్రహ్లాద్ జోషి పోలింగ్ బూత్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు

కర్ణాటక ఎన్నికల్లో ఓటు వేసిన ప్రహ్లాద్ జోషి

వృద్దులు ఓపికగా వచ్చి ఓటు వేశారు

చిక్క మంగళూరు వద్ద ఓటర్ల సందడి

యువకులు ఎక్కువగా పాల్గొన్నారు

మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకున్న వారు లక్షల్లో ఉన్నారు

పెళ్లి చేసుకున్న వెంటనే ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు తరలి వచ్చిన వధువు

కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ ఉదయాన్నే తన పోలింగ్ బూత్ కు చేరుకొని ఓటు వేశారు

వృద్దుల కోసం ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేశారు

కదం తోక్కిన మహిళా ఓటర్లు

ఎక్కడా విశ్రమించని వృద్ద ఓటర్లు