Kethika Sharma: సోకులారబోసేందుకు ఏమాత్రం సంకోచించని కేతిక శర్మ
చేసింది తక్కువ సినిమాలో అయినా పాపులారిటీ సంపాదించుకోవడంలో మాత్రం కేతిక శర్మ ముందుంది. ఆమె అందం చందం ఆమెకు పెద్ద ప్లస్. అందుకే 2-3 సినిమాలతోనే పెద్ద బ్యానర్లలో అవకాశాలను చేజిక్కించుకుంటోంది కేతిక శర్మ.

కేతిక శర్మ 1995 డిసెంబర్ 25న ఢిల్లీలో జన్మించారు.

కేతిక శర్మ తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లు.

కేతిక శర్మను డాక్టర్ గా చూడాలనేది ఆమె తల్లిదండ్రుల కోరిక.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, ఢిల్లీలలో ఆమె విద్యాభ్యాసం గడిచింది.

డిగ్రీ పూర్తి కాగానే కేతిక శర్మ మోడలింగ్‌లోకి ప్రవేశించారు.

2016లో థగ్ లైఫ్ అనే వీడియో కేతిక శర్మకు మంచి పేరు తెచ్చింది.

డబ్ స్మాష్, మోడలింగ్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంది కేతిక శర్మ.

2021లో రిలీజైన రొమాంటిక్ సినిమా ద్వారా కేతిక శర్మ సినీరంగ ప్రవేశం చేశారు.

రొమాంటిక్ తర్వాత లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమాల్లో కేతిక శర్మ నటించింది.

ప్రస్తుతం ఆమె పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేయబోతోంది.

ఆహా ఓటీటీ కోసం అల్లు అర్జున్ తో కలిసి ఒక ప్రోమోలో కూడా నటించింది కేతిక శర్మ.

కేతిక శర్మ మోడల్, యాక్టర్ మాత్రమే కాదు.. మంచి సింగర్, డ్యాన్సర్ కూడా..!

రొమాంటిక్ సినిమాలో కేతిక శర్మ ఒక పాట కూడా పాడారు.

కేతిక శర్మ స్టేట్ లెవల్ స్విమ్మర్. పలు స్విమ్మింగ్ కాంపిటీషన్లలో కేతిక పాల్గొన్నారు.

రొమాంటిక్ లో నటనకు ప్రభాస్ ఫిదా అయ్యారు. కేతిక శర్మ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటుందని పొగిడారు.

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అందమైన ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంటుంది కేతిక శర్మ.

పెళ్లి గురించి తాను ఎక్కువగా ఆలోచించనంటుంది కేతిక. తనను తట్టుకోవడం కష్టమంటోంది.

మనసుకు ఏది అనిపిస్తే అది చేయడం కేతిక శర్మకు ఇష్టం.

బయోపిక్స్, థ్రిల్లర్స్ లో యాక్ట్ చేయాలనేది కేతిక శర్మ కోరిక.

అందాలు ఆరబోసేందుకు ఏమాత్రం సంకోచించదు కేతిక శర్మ.

Latest photo of Kethika Sharma

Latest photo of Kethika Sharma

Latest photo of Kethika Sharma

Latest photo of Kethika Sharma

Latest photo of Kethika Sharma

Latest photo of Kethika Sharma

Latest photo of Kethika Sharma

Latest photo of Kethika Sharma

Latest photo of Kethika Sharma

Latest photo of Kethika Sharma

Latest photo of Kethika Sharma

Latest photo of Kethika Sharma

Latest photo of Kethika Sharma

Latest photo of Kethika Sharma