Kiran Abbavaram: రూల్స్ రంజన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
కిరణ్ అబ్బవరం, నేహ శెట్టి జంటగా కలిసి నటించిన చిత్రం రూల్స్ రంజన్. ఈ సినిమా సరికొత్త కథాంశంతో మీ ముందుకు వస్తోందన్నారు హీరో. అక్టోబర్ 6న విడుదలకు సిద్దమైంది. దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. యాంకర్ సుమ ఈ కార్యక్రమానికి వక్తగా వ్యవహరించారు.
1 / 11 

రూల్స్ రంజన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
2 / 11 

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి పాల్గొన్నారు
3 / 11 

పాటలు పాడుతూ ఉల్లాసాన్ని అందించారు గాయకులు
4 / 11 

వేదికపై స్టెప్పులేసిన హీరోయిన్
5 / 11 

ఈ సినిమా అక్టోబర్ 6 న విడుదల కానుంది
6 / 11 

సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్నట్లు చెప్పారు
7 / 11 

యాంకర్ సుమ తో కలిసి డ్యాన్స్ చేస్తున్న నేహ శెట్టి
8 / 11 

డీజె టిల్లూ తో ఫేమస్ నటిగా ముద్ర వేసుకున్నారు
9 / 11 

ఆడుతూ పాడుతూ సందడి చేశారు
10 / 11 

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డ్యాన్స్ పర్ఫామెన్స్
11 / 11 

శనివారం సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించారు