Kriti Shetty’s birthday : ఉప్పెన భామ.. బేబమ్మ స్పెషల్ స్టోరీ..
తొలిసారి నటనతో మంచి క్రేజ్ సంపాదించుకుంది కృతి. తన అందంతో, నటనతో కుర్రాళ్ళ మనసులను కళ్ళగొట్టుతుంది. 17 ఏళ్లకే హీరోయిన్ గా నిలిచిన కృతి శెట్టి స్టార్ హీరోల దృష్టి సైతం తన మీద పడినట్లు చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

21 సెప్టెంబర్ 2003 ముంబై , మహారాష్ట్ర ,జన్మించింది. కృతి శెట్టి

కృతి శెట్టి చిన్ననాటి ఫోటోస్

కృతి శెట్టి చిన్ననాటి ఫోటోస్

కృతి శెట్టి చిన్ననాటి ఫోటోస్

కృతి శెట్టి చిన్ననాటి ఫోటోస్

కృతి చిన్ననాటి నుండే ఐడియా, షాప్పర్స్ స్టాప్, పార్లే, లైఫ్ బాయ్, బ్లూ స్టార్ వంటి సంస్థల యాడ్స్ లో నటించింది.

చిన్న వయసులోనే యాక్టింగ్ పై మక్కువ

ఆమె విద్యా జీవితంలో, ఆమె వాణిజ్య ప్రకటనలలో పనిచేసింది.

హిందీలో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన 'సూపర్ 30' సినిమాలో విద్యార్థిగా నటించే అవకాశం వచ్చింది.

2021 17 సంవత్సరాల వయస్సులో బుచ్చి బాబు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ఉప్పెన ప్రధాన పాత్రలో కృతి శెట్టి నటించింది.

2021 లో తెలుగులో నాని సరసన శ్యామ్ సింఘా రాయ్ చిత్రంలో కనిపించింది.

2022లో విడుదలైన బంగార్రాజు సినిమాల్లో నటించింది.

ది వారియర్ 2022 రామ్ పోతినేని సరసనా నటించింది.

2022లో విడుదలైన మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో నటించింది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సనిమా లో హీరో సుధీర్ బాబు కు జంటగా నటించింది.

మరో సారి నాగ చైతన్య నటించిన కస్టడీ 2023 తో ఆమె తమిళ-భాషా రంగ ప్రవేశం చేసింది.

అజయంతే రందం మోషణం కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ , సురభి లక్ష్మి కథానాయికగా నటిస్తున్నారు.

నటుడు జయం రవి 32 ఈ చిత్రంలో కృతి శెట్టి, నటిస్తున్నారు.

కృతిశెట్టి హీరోయిన్గా నటించిన తొలి మూడు చిత్రాలూ వరుసగా విజయం సాధించడంతో ఆమె హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగుసిని రంగంలో రికార్డు క్రియేట్ చేసింది.

బేబమ్మ

ప్రస్తుత సినిమాకు ఏకంగా రూ.75 లక్షల పైగానే డిమాండ్ చేస్తుందట కృతి.

బేబమ్మ

బేబమ్మ

బేబమ్మ

హీరో శర్వానంద్‌కి జోడీగా హీరోయిన్ కృతీశెట్టి నటిస్తున్నారు.