Ladki: వయ్యారాల ఆరబోత కాదు.. ఒంపు సొంపుల వడపోతే..!
గ్లామర్ కేవలం ఆకర్షించేందుకే కాదు.. ప్రయోగాలు చేసేందుకు కూడా దోహదపడతాయని చెప్పిన నటి ఈమె. లడ్కీ ఎంటర్ ది గర్ల్ డ్రాగెన్ సినిమాతో తేరంగేట్రం చేసింది.

అందాలను ఆరబోసిన నటి ఎవరో తెలుసా..

లేత సొగసుల తార పేరు పూజా భలేకర్..

డ్రాగన్ సినిమాలో యాక్షన్ సీన్ లను అదరగొట్టింది ఈ భామ

మహారాష్ట్రకు చెందిన నవ యువ నటి

కేవలం ఫిగర్ కోసం చాలా కష్టపడ్డానని గతంలో చెప్పారు

ఈమె జన్మస్థలం ముంబాయ్.

లడ్కీ సినిమా కైతే మరీ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది అని గతంలో తెలిపారు

ఫోటోకే అందాన్ని తెచ్చే గొప్ప ఫిగర్ ఈమె సొంతం

ఈమె గ్లామర్ గురించే కాకుండా ఫైట్ సీన్ల గురించి కూడా అప్పట్లో బాగా మాట్లాడుకున్నారు

లడ్కీ.. ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ తొలి చిత్రం

తొలి సినిమాలోనే ఇలాంటి ప్రయోగాలు చేయడం అంటే చాలా పెద్ద సాహసం అని చెప్పాలి

రామ్ గోపాల్ వర్మ ఈమెను తెరకు పరిచయం చేశారు

కేవలం ఫిగర్ కోసం చాలా కష్టపడ్డానని గతంలో చెప్పారు

లేత సొగసులపై చిరుజల్లుల స్నానం చేస్తూ కనిపించింది

వయ్యారాల ఆరబోత కాదు వడబోతే ఇది.