Lokesh: యువగళానికి వందరోజులు.. శతదినోత్సవ వేడుకలో పాల్గొన్న నారా, నందమూరి కుటుంబసభ్యులు..
యువగళం పాదయాత్రలో మరో మైలు రాయిని అధిగమించారు నారా లోకేష్. నేటితో పాదయాత్ర ప్రారంభించి వందరోజులు పూర్తైన సందర్బంగా కుటుంబ సభ్యులు లోకేష్ కి శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు శతదినోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
1 / 12 

లోకేష్ యువగళం పాదయాత్ర
2 / 12 

బ్రౌచర్ ను ఆవిష్కరిస్తున్న నారా లోకేష్
3 / 12 

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు
4 / 12 

తల్లి నారా భువనేశ్వరి షూ లేసు కడుతున్న కుమారుడు
5 / 12 

100 రోజుల యాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి ఫోటో దిగారు
6 / 12 

మార్గ మధ్యమంలో ఆర్టీసీలో ప్రయాణిస్తున్న ప్రయాణీకులకు తన హస్తాన్ని అందించిన లోకేష్
7 / 12 

కుటుంబ సభ్యులు, సీనియర్ నాయకులతో కలిసి ఫోటో దిగిన లోకేష్
8 / 12 

రైతు మహిళను పరామర్శించారు
9 / 12 

నారా, నందమూరి ఇరు కుటుంబ సభ్యులు రావడంతో యాత్రకు నూతన తేజం వచ్చింది.
10 / 12 

రైతు ఆరేసిన వరి గింజలను పరిశీలిస్తున్న లోకేష్
11 / 12 

పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు
12 / 12 

శతదినోత్సవాన్ని పురస్కరించుకొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.