Ma Uripolimera Part – 2 : మా ఊరిపొలిమేర పార్ట్ – 2’ సక్సెస్ సెలబ్రేషన్స్..
మా ఊరి పొలిమేర 2 మూవీ నవంబర్ 3 న రిలిజై సంగతి తెలిసిందే.. ఇక ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.6.6 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ప్రధాన ప్రాత్రలలో నటించారు. బాలాదిత్య గెటప్ శీను, ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది.
1 / 20 

2 / 20 

3 / 20 

4 / 20 

5 / 20 

6 / 20 

7 / 20 

8 / 20 

9 / 20 

10 / 20 

11 / 20 

12 / 20 

13 / 20 

14 / 20 

15 / 20 

16 / 20 

17 / 20 

18 / 20 

19 / 20 

20 / 20 
