Polimera Movie: ఘనంగా జరిగిన పొలిమేర సినిమా ట్రైలర్ లాంట్ ఈవెంట్.. నవంబర్ 3న విడుదల
మా ఊరి పొలిమేర సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినిమా దర్శకులు హరీష్ శంకర్, నటుడు కార్తికేయ, కమెడియన్ గెటప్ శ్రీను హాజరయ్యారు.
1 / 10 

మా ఊరి పొలిమేర సినిమా ట్రైలర్ లాంట్ ఈవెంట్
2 / 10 

సత్యం రాజేష్, కామాక్షి కలిసి ఫోటో దిగారు
3 / 10 

హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు
4 / 10 

ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న సత్యం రాజేష్
5 / 10 

నవంబర్ 3న థియేటర్లో రిలీజ్ కానుంది
6 / 10 

కార్లీకేయ హాజరయ్యారు
7 / 10 

గెటప్ సీనుకు ఘనంగా స్వాగతం పలికిన చిత్ర యూనిట్
8 / 10 

ఓటీటీలో విడుదల చేయాలని భావించినప్పటికీ థియేటర్లో విడుదలకు సిద్దమయ్యారు
9 / 10 

కార్లీకేయను స్వాగతం పలుకుతున్న చిత్రం
10 / 10 

సినిమా అద్భుతంగా ఉంటుందని చెప్పిన డైరెక్టర్ హరీష్ శంకర్