Malli Pelli: ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామంలో సందడి చేసిన పవిత్ర నరేష్
తెలుగులో మళ్లీ పెళ్లి సినిమాలో తమ జీవిత కథను తెరకెక్కిస్తున్నారు.
1 / 11 

అమ్మవారి గుళ్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
2 / 11 

ప్రధాన కూడలిలో ఉన్న అల్లూరి సీతారామ రాజు విగ్రహానికి పూలమాల వేశారు
3 / 11 

ఏలూరుపాడులో సినీనటులు నరేష్, పవిత్ర లోకేష్ సందడి చేశారు.
4 / 11 

గ్రామంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైయ్యారు
5 / 11 

ఆలయంలో దిగిన ఫోటో
6 / 11 

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు
7 / 11 

ఇటీవలే మళ్లీ పెళ్లి అనే చిత్రంలో కలిసి నటించారు.
8 / 11 

9 / 11 

మిత్రుల ఇంట్లో బస చేశారు
10 / 11 

అమ్మవారి ఆరతిని కళ్లకు అద్దుకుంటున్న పవిత్ర
11 / 11 

పవిత్రా నరేష్ ఎక్కడున్నా సందడి సందడే