Malli Pelli Movie: హైదరాబాద్ లో ఘనంగా మళ్ళీ పెళ్లి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్
హీరో నరేష్, పవిత్ర లోకేష్ కలిసి తెరకెక్కించిన చిత్రం మళ్ళీ పెళ్లి. ఈ సినిమా వీరి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఇందులో జయసుధ, అన్నపూర్ణమ్మా తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈనెల 26న ధియేటర్లలో విడుదలకు సిద్దమైంది.
1 / 10 

విజయనిర్మల, కృష్ణల చిత్రపటానికి రోజా పూలతో నివాళులు అర్పిస్తున్న నరేష్
2 / 10 

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న పవత్ర లోకేష్
3 / 10 

శివబాలాజీతో ముచ్చటిస్తున్న పవిత్రా లోకేష్
4 / 10 

ఈ చిత్రంలో జయసుధ కీలక పాత్ర పోషించనున్నారు
5 / 10 

నరేష్, పవిత్ర లోకేష్ నిజజీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది.
6 / 10 

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న హీరో నరేష్, పవిత్ర లోకేష్
7 / 10 

శివబాలాజీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు
8 / 10 

మళ్లీ పెళ్లి సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు
9 / 10 

వేదిక పై కామెడీ చేసిన అన్నపూర్ణమ్మ
10 / 10 

అనన్య నరేష్ భార్య పాత్రను పోషిస్తున్నారు