“Mangalavaram” Pre-Release Event : “మంగళవారం” ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా జాతీయ ఉత్తమ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
ఆర్ఎక్స్ 100, మహాసముద్రం చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మూడో సినిమా మంగళవారం. దర్శకుడిగా అజయ్ భూపతి.. హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ఒకేసారి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మళ్లి విరి కాంబినేషన్ లో మంగళవారం అనే సినిమా తెరకెక్కింది. తాజాగా హైదరాబాద్ జె.ఆర్.సి. కన్వెషన్ సెంటర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆ ఫంక్షన్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మంగళవారం సినిమా విడుదల కానుంది.
1 / 23 

2 / 23 

3 / 23 

4 / 23 

5 / 23 

6 / 23 

7 / 23 

8 / 23 

9 / 23 

10 / 23 

11 / 23 

12 / 23 

13 / 23 

14 / 23 

15 / 23 

16 / 23 

17 / 23 

18 / 23 

19 / 23 

20 / 23 

21 / 23 

22 / 23 

23 / 23 
