Martyr’s lamp in Hyderabad: అమరవీరులకు అందమైన అద్భుతనివాళి..
తెలంగాణ తల్లి మెడలో.. హైదరాబాద్ నడిబొడ్డులో మరో మణిహారం మెరిసిపోయేందుకు మెరుగులు దిద్దుకుంటుంది.
1 / 10 

తుది మెరుగులు దిద్దుకుంటున్న అమరవీరుల జ్యోతి
2 / 10 

అద్దాన్ని తలపించేలా మెరిసిపోతున్న కట్టడం
3 / 10 

తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారికి ప్రతీకగా దీనిని నిర్మించారు
4 / 10 

బంగారు వర్ణపు కాంతులతో శోభిల్లుతున్న దీపం
5 / 10 

ఇందులో గార్డెనింగ్ ఏర్పాటు చేశారు
6 / 10 

సంధ్యా సమయంలో ఫౌంటెన్ అందాల నుంచి మెరుమెట్లు కురిపిస్తున్న దీపం అందాలు
7 / 10 

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేకంగా పనులను పర్యవేక్షిస్తున్నారు
8 / 10 

అటు హూస్సేన్ సాగర తీరం, ఇటు సచివాలయ సౌధం మధ్యలో అమరవీరుల దీపం
9 / 10 

హైదరాబాద్ ను కవితాత్మకంగా వర్ణించేందుకు ఈ కట్టడాలు ఉపయోగపడుతున్నాయి
10 / 10 

త్వరలో దీనిని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.