Eagle pre release event : ఈగల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్…
మాస్ మాహ రాజ రవితేజ కథానాయకుడిగా నటించిన సినిమా 'ఈగల్'. ఈ ఈగల్ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ మీట్ ను నిర్వహించారు. దర్శక నిర్మాతలు .. సాంకేతిక నిపుణులతో పాటు, రవితేజ - అనుపమ పరమేశ్వరన్ - కావ్య థాపర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Mass Maharaja Ravi Teja starrer movie 'Eagle' pre release event